తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2021-06-17T17:43:45+05:30 IST
ధుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం ప్రారంభమైంది.
హైదరాబాద్: నిధుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం ప్రారంభమైంది. బీఆర్కే భవన్లో ఆర్థికమంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.