కూకట్‌పల్లిలో కంపించిన భూమి

ABN , First Publish Date - 2021-01-13T16:46:53+05:30 IST

నగరంలోని కూకట్‌పల్లి అస్బెస్టాస్ కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది.

కూకట్‌పల్లిలో కంపించిన భూమి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి అస్బెస్టాస్ కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది. ఈరోజు ఉదయం ఉదయం 9:25 గంటలకు పెద్ద శబ్ధంతో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 


Updated Date - 2021-01-13T16:46:53+05:30 IST