నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2021-01-12T14:31:11+05:30 IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసైను ఈరోజు ఉదయం 11:30 గంటలకు బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు కలవనున్నారు.

నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు

హైదరాబాద్:  రాష్ట్ర గవర్నర్ తమిళిసైను  ఈరోజు ఉదయం 11:30 గంటలకు బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు కలవనున్నారు. యూనివర్సిటీలలో వీసీల నియామకం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని అదేశించాలని గవర్నర్‌ను బీజేపీ బృందం కోరనుంది. 

Updated Date - 2021-01-12T14:31:11+05:30 IST