గాంధీకి వంద ఆక్సిజన్ సిలిండర్లు

ABN , First Publish Date - 2021-05-02T17:36:49+05:30 IST

గాంధీకి వంద ఆక్సిజన్ సిలిండర్లు

గాంధీకి వంద ఆక్సిజన్ సిలిండర్లు

హైదరాబాద్:  కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రికి వంద ఆక్సిజన్ సిలిండర్లు రానున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో గాంధీ ఆసుపత్రికి  డీఆర్డీవో వంద ఆక్సిజన్ సిలిండర్ల‌ను సమకూర్చింది. మధ్యహ్నం 1:30 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో గాంధీ సూపరింటెండెంట్‌కు ఆక్సిజన్ సిలిండర్లను డీఆర్డీవో ఉన్నతాధికారులు అందజేయనున్నారు. 

Updated Date - 2021-05-02T17:36:49+05:30 IST