హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం
ABN , First Publish Date - 2021-10-21T04:37:10+05:30 IST
హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం

మొయునాబాద్ రూరల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయమని మత్స్య కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, బీజేపీ నాయకులు రాజు, వీరేష్ అన్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో బుధవారం వారు పాల్గొన్నారు.