పోలీసులకు మాస్కులు
ABN , First Publish Date - 2021-05-05T06:10:06+05:30 IST
పోలీసుల రక్షణకు 4,000 త్రి లైన్స్ సర్జికల్ మాస్కులను

పోలీసులకు మాస్కులు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు 4,000 త్రి లైన్స్ సర్జికల్ మాస్కులను మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్‌కు ఉషోదయ సూపర్ మార్కె ట్స్ ప్రై. లిమిటెడ్ ఎండీ యుగేంధర్ అందజేశారు. ఈ సందర్భంగా యుగేంధర్‌కు సీపీ జ్ఞాపిక ఇచ్చి, ఆయనను అభినందించారు.