గవర్నర్‌ Tamilisaiతో బీజేపీ బృందం భేటీ

ABN , First Publish Date - 2021-12-31T16:31:31+05:30 IST

గవర్నర్ తమిళిసైను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యాయి.

గవర్నర్‌ Tamilisaiతో బీజేపీ బృందం భేటీ

హైదరాబాద్: గవర్నర్ తమిళిసైను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. జీవో 317ను పున:సమీక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను బీజేపీ బృందం కోరింది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల, రఘునందనరావు, విఠల్, స్వామిగౌడ్, ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్, బంగారు శృతి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-31T16:31:31+05:30 IST