జడ్పీ సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2021-11-27T05:25:09+05:30 IST
జడ్పీ సర్వసభ్య స మావేశం కోరం లేక వాయిదా వేస్తున్నామని సీఈవో సు ధీర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సభ్యులు హా జరు కాలేదని తెలుస్తోంది. పెంబి జడ్పీటీసీ జానుబాయి, కుంటాల ఎంపీపీ గజ్జారాం, అధికారులు హాజరయ్యారు.

నిర్మల్ కల్చరల్, నవంబరు 26: జడ్పీ సర్వసభ్య స మావేశం కోరం లేక వాయిదా వేస్తున్నామని సీఈవో సు ధీర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సభ్యులు హా జరు కాలేదని తెలుస్తోంది. పెంబి జడ్పీటీసీ జానుబాయి, కుంటాల ఎంపీపీ గజ్జారాం, అధికారులు హాజరయ్యారు.