రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-10-25T06:11:00+05:30 IST

న్యూలోలం వద్ద జాతీయ రహ దారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండంపల్లి గ్రామానికి చెందిన కూనింటి దీపక్‌(25) అనే యువకుడు మృ తి చెందాడు. దీపక్‌కు ఇటీవలే సారంగాపూర్‌ మండలానికి చెం దిన అమ్మాయితో నిశ్చితార్థం జ రిగింది. ఆ అమ్మాయితో కలిసి స్కూటీపై సారంగాపూర్‌ వెళ్తున్నాడు. న్యూలోలం సమీపంలో టిప్పర్‌ ఆగ డంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో దీపక్‌ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా అమ్మాయికి తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే అమ్మాయిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

దిలావర్‌పూర్‌, అక్టోబరు 24: న్యూలోలం వద్ద జాతీయ రహ దారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండంపల్లి గ్రామానికి చెందిన కూనింటి దీపక్‌(25) అనే యువకుడు మృ తి చెందాడు. దీపక్‌కు ఇటీవలే సారంగాపూర్‌ మండలానికి చెం దిన అమ్మాయితో నిశ్చితార్థం జ రిగింది. ఆ అమ్మాయితో కలిసి స్కూటీపై సారంగాపూర్‌ వెళ్తున్నాడు. న్యూలోలం సమీపంలో టిప్పర్‌ ఆగ డంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో దీపక్‌ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా అమ్మాయికి తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే అమ్మాయిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-10-25T06:11:00+05:30 IST