ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-07-16T13:13:41+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి వేశారు.
మంచిర్యాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి వేశారు. దాదాపు 16317 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 16317 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ 19.4530 టీఎంసీలుగా కొనసాగుతోంది.