సంక్షేమ పథకాలు అందజేయాలి
ABN , First Publish Date - 2021-01-13T05:19:59+05:30 IST
సంక్షేమ పథకాలు అందజేయాలని కాంగ్రెస్‌పా ర్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.

ఉట్నూర్, జనవరి 12 : సంక్షేమ పథకాలు అందజేయాలని కాంగ్రెస్‌పా ర్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఏజెన్సీ ఎస్సీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు నర్సయ్య, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.