భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-06-21T20:56:53+05:30 IST

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ఆదిలాబాద్: జిల్లాలోని తాటిగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-06-21T20:56:53+05:30 IST