ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివాసీల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-02-06T04:23:23+05:30 IST

అలీగూడ గ్రామ అటవీ ప్రాం తంలో గల బుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీలు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివాసీల ప్రత్యేక పూజలు
పూజలు నిర్వహిస్తున్న ఆదివాసీలు

సిర్పూర్‌(యూ), ఫిబ్రవరి 5: అలీగూడ గ్రామ అటవీ ప్రాం తంలో గల బుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీలు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. సిర్పూర్‌(యూ), ముంజీగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీలు తమ ఆరాద్య దైవంతో బుగ్గ క్షేత్రానికి భారీగా తరలి వచ్చారు. దేవతలకు బుగ్గ గంగాజలంతో జలాభిషేకం చేశా రు. కార్యక్రమంలో కనక శ్యాంరావు, ఆత్రం రాము, పర్చాకి రాజు, ఆత్రం ఆనంద్‌రావు, పండురంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:23:23+05:30 IST