భీంపూర్‌ వద్ద కలప పట్టివేత

ABN , First Publish Date - 2021-05-06T04:33:50+05:30 IST

భీంపూర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారు లో కలపను స్వాధీనం చే సుకున్నారు. వడూకు చెందిన కైకర్‌వినోద్‌, వంశీ వా మన్‌లు కలపను తాంసి మండల్‌ గోట్‌కూరికి తరలిస్తున్నారని ఎస్సైలు రవీందర్‌, జగదీశ్‌ తెలిపారు. ఎఫ్‌ఎస్‌వో గులాబ్‌, ఎఫ్‌బీవో కేశవ్‌లు పంచనామ చేసి కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

భీంపూర్‌ వద్ద కలప పట్టివేత

భీంపూర్‌, మే5: భీంపూర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారు లో కలపను స్వాధీనం చే సుకున్నారు. వడూకు చెందిన కైకర్‌వినోద్‌, వంశీ వా మన్‌లు కలపను తాంసి మండల్‌ గోట్‌కూరికి తరలిస్తున్నారని ఎస్సైలు రవీందర్‌, జగదీశ్‌ తెలిపారు. ఎఫ్‌ఎస్‌వో గులాబ్‌, ఎఫ్‌బీవో కేశవ్‌లు పంచనామ చేసి కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-05-06T04:33:50+05:30 IST