పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-03T05:02:52+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని తన నివాసం లో నేరడిగొండ మండలం వడూర్‌, కుమారి గ్రామాలకు చెందిన వెంక న్న, ఓర్స వివేక్‌లకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు

నేరడిగొండ, మే 2: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని తన నివాసం లో నేరడిగొండ మండలం వడూర్‌, కుమారి గ్రామాలకు చెందిన వెంక న్న, ఓర్స వివేక్‌లకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కాలం లో సైతం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు అన వసరంగా బయటకు తిరగవద్దన్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు.

Updated Date - 2021-05-03T05:02:52+05:30 IST