కరోనాతో వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2021-06-22T07:23:28+05:30 IST

సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా ఆదివారం రాత్రి మృతి చెందారు.

కరోనాతో వృద్ధుడు మృతి

నడిగూడెం, జూన్‌ 21:  సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు  కరోనా ఆదివారం రాత్రి మృతి చెందారు.  ఈనెల 15న పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  ఎదురవడంతో  సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి  తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వృద్ధుడి అంత్యక్రియలను  నిర్వ హించారు. వృద్ధుడి భార్య, అల్లు డికి పాజిటివ్‌ రావడంతో హోంకార్వంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2021-06-22T07:23:28+05:30 IST