డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-08-28T05:11:12+05:30 IST

బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్‌ ఇళ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అంధోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నా రు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం

బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్‌ ఇళ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అంధోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నా రు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని ఆయాగ్రామాల్లో నిర్మించిన డబు ల్‌ బెడ్‌రూం ఇళ్లను, బోర్లం ఆది బసవేశ్వరాలయాన్ని సందర్శించారు. తాడ్కో ల్‌ శివారులో నూతనంగా నిర్మించిన వెయ్యి డబుల్‌ బెడ్‌ రూంలను పరిశీ లించారు. కార్యక్రమంలో బాన్సువాడ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఏజాజ్‌, నర్సింలు, నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2021-08-28T05:11:12+05:30 IST