నేటి నుంచి పూసాయి ఎల్లమ్మ జాతర

ABN , First Publish Date - 2021-01-13T06:16:19+05:30 IST

మండలంలోని పూసాయి గ్రామంలో అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయ ఆవరణలో బుధవారం నుంచి నెలరోజుల పాటు జాతర ప్రారంభం కానున్నట్లు గ్రామ కమిటీ నిర్వాహకులు చిన్నయ్య, సర్పంచ్‌ పోతారెడ్డి మంగళవారం తెలిపారు.

నేటి నుంచి పూసాయి ఎల్లమ్మ జాతర

జైనథ్‌, జనవరి 12: మండలంలోని పూసాయి గ్రామంలో అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయ ఆవరణలో బుధవారం నుంచి నెలరోజుల పాటు జాతర ప్రారంభం కానున్నట్లు గ్రామ కమిటీ నిర్వాహకులు చిన్నయ్య, సర్పంచ్‌ పోతారెడ్డి మంగళవారం తెలిపారు. పుష్యమాసం నుంచి మాగమాసం వరకు జరిగే ఈ జాతరకు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో మహిళలు హాజరై బోనాలు సమర్పిస్తారు.

Updated Date - 2021-01-13T06:16:19+05:30 IST