పాండ్వాపూర్‌ గ్రామ పంచాయతీ తనిఖీ

ABN , First Publish Date - 2021-10-14T06:15:19+05:30 IST

మండలంలోని పాండ్వాపూర్‌ గ్రామ పం చాయతీని బుధవారం డీఎల్‌పీవో శ్రీలత తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో అక్రమాల కు పాల్పడుతున్నారని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, రికార్డుల ను పరిశీలించారు.

పాండ్వాపూర్‌ గ్రామ పంచాయతీ తనిఖీ

కడెం, అక్టోబరు 13: మండలంలోని పాండ్వాపూర్‌ గ్రామ పం చాయతీని బుధవారం డీఎల్‌పీవో శ్రీలత తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో అక్రమాల కు పాల్పడుతున్నారని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, రికార్డుల ను పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని డీఎల్‌పీవో తెలిపారు. నిధులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేష్‌, సర్పంచ్‌ మల్లవ్వ, తదితరులున్నారు.

Updated Date - 2021-10-14T06:15:19+05:30 IST