బాసర ఆలయంలో బిక్ష కార్యక్రమం...పాల్గొన్న భక్తులు

ABN , First Publish Date - 2021-11-25T15:19:46+05:30 IST

ప్రముఖ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక దీక్షను నిర్వహించారు.

బాసర ఆలయంలో బిక్ష కార్యక్రమం...పాల్గొన్న భక్తులు

నిర్మల్: ప్రముఖ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక దీక్షను నిర్వహించారు. బిక్ష(మాధవకరి)పూజా కార్యక్రమాన్ని  వైదిక బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి అభిషేకం అనంతరం కోటి గాజుల మండపంలో దీక్షాధారణలో భాగంగా మాలధరించిన భక్తజనం.. ఆపై బిక్షను స్వీకరించింది.

Updated Date - 2021-11-25T15:19:46+05:30 IST