‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’

ABN , First Publish Date - 2021-01-20T06:42:23+05:30 IST

ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం సరికాదని అంబేద్కర్‌ సంఘం మండలాధ్యక్షుడు వోల్గుల వెంకటేష్‌ అన్నారు.

‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’

ఖానాపూర్‌, జనవరి 19: ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం సరికాదని అంబేద్కర్‌ సంఘం మండలాధ్యక్షుడు వోల్గుల వెంకటేష్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సునారికారి రాజేష్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-01-20T06:42:23+05:30 IST