మనుబోతు అప్పగింత
ABN , First Publish Date - 2021-01-03T04:10:15+05:30 IST
నాగుగూడకు చెందిన సో యం సోనేరావుకు చెందిన మేకల మందలో చిన్న మను బోతు పిల్ల గుంపు నుంచి తప్పించుకోని మేకలమందలో చేరింది.
బోథ్ రూరల్, జనవరి 2: నాగుగూడకు చెందిన సో యం సోనేరావుకు చెందిన మేకల మందలో చిన్న మను బోతు పిల్ల గుంపు నుంచి తప్పించుకోని మేకలమందలో చేరింది. వాటితో పాటు గ్రామంలోకి వచ్చింది. దీనిని గమ నించిన సోనేరావు అటవీ అధికారులకు సమాచారం అం దించారు. బీట్ అధికారులు నాగోరావు, కే.వినోద్‌లు దానిని స్వాధీనం చేసుకొని జన్నారం వైల్డ్‌లైఫ్‌కు తరలించారు.