బాలికను వేధించిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-09T05:17:02+05:30 IST

బాలికను ప్రేమపేరుతో వేధించిన ఓవ్యక్తిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పం పినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. గాజులపేట్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఎదురింటిలో నివసిస్తున్న బాలికను ప్రేమించాలని వేధిస్తుండేవాడని అన్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వివరించారు. వారి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చే సి రిమాండ్‌కు పంపించామని సీఐ పేర్కొన్నారు.

బాలికను వేధించిన వ్యక్తి అరెస్ట్‌

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 8: బాలికను ప్రేమపేరుతో వేధించిన ఓవ్యక్తిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పం పినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. గాజులపేట్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఎదురింటిలో నివసిస్తున్న బాలికను ప్రేమించాలని వేధిస్తుండేవాడని అన్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వివరించారు. వారి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చే సి రిమాండ్‌కు పంపించామని సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-09T05:17:02+05:30 IST