ఆర్టీసీని కాపాడుకుందాం: ఏఐటీయూసీ నాయకులు
ABN , First Publish Date - 2021-11-22T05:14:52+05:30 IST
ఆర్టీసీని కాపాడుకోవా ల్సిన బాధ్యతఅందరిపై ఉందని ఏఐటీయూసీ నాయ కులు ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆర్టీసీని కాపాడు కోవాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు.

ఆసిఫాబాద్, నవంబరు 21: ఆర్టీసీని కాపాడుకోవా ల్సిన బాధ్యతఅందరిపై ఉందని ఏఐటీయూసీ నాయ కులు ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆర్టీసీని కాపాడు కోవాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు విడుదల చేసిన ఆర్టీసీ గ్రాంటును వెంటనే ఆర్టీసీకి ఇవ్వాలన్నారు. నాయకులు దివాకర్, లింగయ్య, రాజలింగు, ఇజాజ్, ప్రవీణ్, పోశం పాల్గొన్నారు.