కడ్తాల్‌లో జ్యేష్టక్క పండుగ

ABN , First Publish Date - 2021-05-03T05:21:21+05:30 IST

కడ్తాల్‌లో ఆదివారం జ్యేష్టక్క పండుగ నిర్వహించారు. గ్రామంలో కొద్దిరోజుల నుంచి కొందరు మృతి చెందారని, మరికొందరు అ నారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి పట్టిన జ్యేష్టక్కను వెళ్లగొట్టడా నికి బస్టాండ్‌ ప్రాంతంలో పూజలు చేశారు. పోతరాజులను పిలిపించి అందరూ బాగుండాలని పూజలు జరిపారు. అనంతరం ఇంటికి ఒకరి చొ ప్పున పాత చీపుర్లు, పాత చెప్పులతో జ్యేష్టక్క ఊరేగించి పొలి మేర వర కు తీసుకువచ్చి పీడ తొలగిపోయినట్లు గ్రామస్థులు భావించారు.

కడ్తాల్‌లో జ్యేష్టక్క పండుగ
పూజలు చేస్తున్న గ్రామస్థులు

సోన్‌, మే 2: కడ్తాల్‌లో ఆదివారం జ్యేష్టక్క పండుగ నిర్వహించారు. గ్రామంలో కొద్దిరోజుల నుంచి కొందరు మృతి చెందారని, మరికొందరు అ నారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి పట్టిన జ్యేష్టక్కను వెళ్లగొట్టడా నికి బస్టాండ్‌ ప్రాంతంలో పూజలు చేశారు. పోతరాజులను పిలిపించి అందరూ బాగుండాలని పూజలు జరిపారు. అనంతరం ఇంటికి ఒకరి చొ ప్పున పాత చీపుర్లు, పాత చెప్పులతో జ్యేష్టక్క ఊరేగించి పొలి మేర వర కు తీసుకువచ్చి పీడ తొలగిపోయినట్లు గ్రామస్థులు భావించారు. 


Updated Date - 2021-05-03T05:21:21+05:30 IST