గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

నిఘా వర్గాలు అం దించిన సమాచారం మేరకు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వినాయక్‌చౌక్‌ వద్ద మాజిద్‌ ట్రేడర్స్‌లో ఎస్సై అప్పారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి గుట్కాను పట్టుకున్నారు.

గుట్కా పట్టివేత

ఆదిలాబాద్‌టౌన్‌, మే 20: నిఘా వర్గాలు అం దించిన సమాచారం మేరకు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వినాయక్‌చౌక్‌ వద్ద మాజిద్‌ ట్రేడర్స్‌లో ఎస్సై అప్పారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి గుట్కాను పట్టుకున్నారు.  సుమారు రూ.51వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని మహారాష్ట్రకు చెందిన నిందితున్ని అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి ఎగుమతి చేసుకుని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్న ట్లు నిందితుడు షేక్‌ అబిద్‌ ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.

Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST