ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-02T06:24:39+05:30 IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ కె.శివాజి శనివారం ఒ క ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీతో గడువు ముగియడంతో కరోనాతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో వారం గడువు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్‌ 5, 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

గుడిహత్నూర్‌, ఏప్రిల్‌1: ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ కె.శివాజి శనివారం ఒ క ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీతో గడువు ముగియడంతో కరోనాతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో వారం గడువు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్‌ 5, 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


Updated Date - 2021-05-02T06:24:39+05:30 IST