ఉపాధి హామీ టీఏ తొలగింపు

ABN , First Publish Date - 2021-03-22T06:48:16+05:30 IST

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరించినందుకు టీఏను తొలగిస్తున్నట్లు డీఆర్‌డీవో వెంకటేశ్వరులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో బి.శ్రీనివాస్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు. విధుల్లో అల సత్వం చూపుతూ, క్షేత్రస్థాయిలో పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఫిర్యాదు వచ్చి

ఉపాధి హామీ టీఏ తొలగింపు

తానూర్‌, మార్చి 21: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరించినందుకు టీఏను తొలగిస్తున్నట్లు డీఆర్‌డీవో వెంకటేశ్వరులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో బి.శ్రీనివాస్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు. విధుల్లో అల సత్వం చూపుతూ, క్షేత్రస్థాయిలో పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఫిర్యాదు వచ్చినందుకు సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిచి నట్లు, ఈ మేరకు నివేదికల ఆధారంగా డీఆర్‌డీవో చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-03-22T06:48:16+05:30 IST