దివ్యాంగుడికి ఇంటర్‌లో 902 మార్కులు

ABN , First Publish Date - 2021-08-25T06:54:39+05:30 IST

పాటిమట్ల గ్రామా నికి చెందిన దివ్యాంగుడు రచ్చ లవకుమార్‌ రెడ్డిమోత్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) పూర్తి చేసి 902 మార్కులు సాధించాడు

దివ్యాంగుడికి  ఇంటర్‌లో 902 మార్కులు

మోత్కూరు, ఆగస్టు 24:  పాటిమట్ల గ్రామా నికి చెందిన దివ్యాంగుడు రచ్చ లవకుమార్‌ రెడ్డిమోత్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) పూర్తి చేసి 902 మార్కులు సాధించాడు. దీంతో డిగ్రీ, పీజీ వరకు కేంద్ర  ప్రభుత్వం నెలకు రూ.3వేలు అందించే ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు.  లవకుమార్‌రెడ్డి ప్రిన్సిపాల్‌ రాంపాక అవిలయ్య మంగళవారం అభినందించారు.


Updated Date - 2021-08-25T06:54:39+05:30 IST