నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-20T06:37:04+05:30 IST

మండలంలోని రాంపూర్‌ గ్రామంలోని నర్సరీని మంగళవారం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేలు పరిశీలించారు.

నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌
నర్సరీని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నర్సాపూర్‌(జి), జనవరి 19 : మండలంలోని రాంపూర్‌ గ్రామంలోని నర్సరీని మంగళవారం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేలు పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ గోవింద్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T06:37:04+05:30 IST