కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-21T05:24:37+05:30 IST

మండలంలోని కిష్టాపూర్‌, ధర్మోరా గ్రామాల్లో స్థానిక సర్పంచులు కల్యాణలక్ష్మీ పథకం లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారన్నారు.

కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

లోకేశ్వరం, జనవరి 20: మండలంలోని కిష్టాపూర్‌, ధర్మోరా గ్రామాల్లో  స్థానిక సర్పంచులు కల్యాణలక్ష్మీ పథకం లబ్ధిదారులకు  బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మామి డి నారాయణ్‌రెడ్డి, సర్పంచ్‌ శారద, తదితరులున్నారు.

Updated Date - 2021-01-21T05:24:37+05:30 IST