సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-03T04:17:26+05:30 IST

మండలంలోని సూపాక గ్రామానికి చెందిన ఇనుముల సరిత, జన గామ గ్రామానికి చెందిన పొర్రె రాజకళ అనే బాధితులకు మం జూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అస్గర్‌, ఎంపీటీసీ మారిశెట్టి తి రుపతి అందించారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
లబ్దిదారులకు చెక్కులు అందిస్తున్న ఎంపీపీ

కోటపల్లి, మే 2 : మండలంలోని సూపాక గ్రామానికి చెందిన ఇనుముల సరిత, జన గామ గ్రామానికి చెందిన పొర్రె రాజకళ అనే బాధితులకు మం జూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అస్గర్‌, ఎంపీటీసీ మారిశెట్టి తి రుపతి అందించారు. బాధితులు అనారోగ్యంతో ఉన్న సమయంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి సరితకు రూ. 29,500, రాజకళకు రూ. 13 వేలు మంజూరు చేయించారని ఎంపీటీసీ తిరుపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్గామ ఎంపీటీసీ రజిత, నాయ కులు గాదె శ్రీనివాస్‌, సల్పాల కిరణ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-03T04:17:26+05:30 IST