జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-19T07:07:12+05:30 IST

జిల్లాలో సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 760మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 18: జిల్లాలో సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 760మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, ఆరుగురు ఐసోలేషన్‌లో, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని థర్డ్‌వేవ్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలన్నారు.

Updated Date - 2021-10-19T07:07:12+05:30 IST