జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-30T04:59:21+05:30 IST

జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 674మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 29: జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 674మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, ఐదుగురు హోంఐసోలేషన్‌లో, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు.

Updated Date - 2021-10-30T04:59:21+05:30 IST