జిల్లాలో కరోనా కేసులు నిల్
ABN , First Publish Date - 2021-12-30T05:40:33+05:30 IST
జిల్లాలో బుధ వారం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 296మందికి పరీక్షలు నిర్వహించామని, అనుమానంగా ఉన్న నలుగురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు తరలించినట్లు వారు తెలిపారు.

ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 29: జిల్లాలో బుధ వారం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 296మందికి పరీక్షలు నిర్వహించామని, అనుమానంగా ఉన్న నలుగురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు తరలించినట్లు వారు తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒమై క్రాన్ భారీన పడకుండా రక్షణ కోసం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.