భైంసా పట్టణంలో కార్డన్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2021-12-09T05:16:34+05:30 IST

భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌లో బుధవారం ఉదయం స్పెషల్‌ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణ పోలీస్‌, ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, దీనికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ తక్కువ నమోదు గల ప్రాంతాల్లో టీకాలు వేయడం జరిగింది. కార్డన్‌ సె ర్చ్‌ లో భాగంగా ఏఎస్పీ కిరణ్‌ కారే మాట్లాడుతూ.. కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా సరై న వాహనపత్రాలు లేనటువంటి 65 ద్విచక్ర వాహనాలను, ఫోర్‌ వీలర్‌ వెహికి ల్స్‌ పట్టుకున్నట్లు తెలిపారు. మొదట్లో ఓవైసీనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి నప్పుడు దాదాపు 90 శాతం వాహనాలకు సరైన పత్రాలు, నెంబర్‌ ప్లేట్స్‌, వా హన ఇన్సూరెన్స్‌ ఉండేది కాదని, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గింద ని అన్నారు.

భైంసా పట్టణంలో కార్డన్‌ సెర్చ్‌

భైంసా క్రైం, డిసెంబరు 8: భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌లో బుధవారం ఉదయం స్పెషల్‌ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణ పోలీస్‌, ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, దీనికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ తక్కువ నమోదు గల ప్రాంతాల్లో టీకాలు వేయడం జరిగింది. కార్డన్‌ సె ర్చ్‌ లో భాగంగా ఏఎస్పీ కిరణ్‌ కారే మాట్లాడుతూ.. కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా సరై న వాహనపత్రాలు లేనటువంటి 65 ద్విచక్ర వాహనాలను, ఫోర్‌ వీలర్‌ వెహికి ల్స్‌ పట్టుకున్నట్లు తెలిపారు. మొదట్లో ఓవైసీనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి నప్పుడు దాదాపు 90 శాతం వాహనాలకు సరైన పత్రాలు, నెంబర్‌ ప్లేట్స్‌, వా హన ఇన్సూరెన్స్‌ ఉండేది కాదని, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గింద ని అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తక్కువగా నమోదైన ఓవైసీనగర్‌లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మొదటి డోస్‌, రెండో డోస్‌ టీకాలను ఇచ్చినట్లు ప్ర భుత్వ ఆసుపత్రి హెల్త్‌ సూపర్‌వైజర్‌ కలీం తెలిపారు. ఈ స్పెషల్‌ కార్డన్‌ సె ర్చ్‌ని ఇటు పోలీసులు, అటు ఆరోగ్య సిబ్బంది కలిసి పూర్తి చేశాయి. భైంసా ప ట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సైలు ప్రదీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:16:34+05:30 IST