విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-09T05:19:38+05:30 IST

పట్టణంలో బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బంది విధి నిర్వహణకు ఆటం కం కలిగించి దుర్భాషలాడిన వ్యక్తులపై కేసు నమోదు చే సినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి తన సిబ్బందితో క లిసి బుధవారం కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పిస్తూ టీకా ఇస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా టీకా ఎందుకు ఇస్తున్నారని అడ్డగించారని, దుర్భాషలాడి అవమాన పరి చినట్లు కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీం తో వసీం, రఫీక్‌ అహ్మద్‌ ఖురేషిపై కేసు నమోదు చేసిన ట్లు సీఐ తెలిపారు.

విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 8: పట్టణంలో బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బంది విధి నిర్వహణకు ఆటం కం కలిగించి దుర్భాషలాడిన వ్యక్తులపై కేసు నమోదు చే సినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి తన సిబ్బందితో క లిసి బుధవారం కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పిస్తూ టీకా ఇస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా టీకా ఎందుకు ఇస్తున్నారని అడ్డగించారని, దుర్భాషలాడి అవమాన పరి చినట్లు కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీం తో వసీం, రఫీక్‌ అహ్మద్‌ ఖురేషిపై కేసు నమోదు చేసిన ట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-12-09T05:19:38+05:30 IST