గుడుంబా విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు
ABN , First Publish Date - 2021-12-30T05:49:50+05:30 IST
గుడుంబా అమ్ముతున్న ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిషేధిత గుడుంబా రవాణా, అమ్మకాలపై వచ్చిన సమాచారం మేరకు కనకాపూర్‌లో తనిఖీలు నిర్వహించామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన బీర్కుల శోభ అమ్మకానికై అప్పుడే కొనుగోలు చేసి రెండు అల్యూమినియం పాత్రల లో దాటి పెట్టిన యాభై గుడుంబా ప్యాకెట్లు ఒక్కోటి 100 మి.లీటర్ల ఉన్నా యన్నారు. సుమారు ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు న మోదు చేశామని తెలిపారు. గుడుంబాను రత్నాపూర్ కాండ్లీకి చెందిన మా లావత్ సుదర్శన్ వద్ద కొద్దిసేపటి క్రితమే కొనుగోలు చేసినట్లు శోభ తెలుప డంతో వడ్యాల్ మీదుగా గుడుంబా అమ్మకానికై వెళ్తున్న అతడిని పట్టుకొని సుమారు ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చే సినట్లు తెలిపారు. వడ్యాల్ శివారులో గుడుంబా అమ్ముతున్న తేల్ల రాజేశ్వ ర్ వద్ద సుమారు నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు న మోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ ఎస్సై రాయబా రపు రవి కుమార్, సిబ్బంది దినేష్, గౌతం పాల్గొన్నారు.

లక్ష్మణచాంద, డిసెంబరు 29: గుడుంబా అమ్ముతున్న ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిషేధిత గుడుంబా రవాణా, అమ్మకాలపై వచ్చిన సమాచారం మేరకు కనకాపూర్‌లో తనిఖీలు నిర్వహించామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన బీర్కుల శోభ అమ్మకానికై అప్పుడే కొనుగోలు చేసి రెండు అల్యూమినియం పాత్రల లో దాటి పెట్టిన యాభై గుడుంబా ప్యాకెట్లు ఒక్కోటి 100 మి.లీటర్ల ఉన్నా యన్నారు. సుమారు ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు న మోదు చేశామని తెలిపారు. గుడుంబాను రత్నాపూర్ కాండ్లీకి చెందిన మా లావత్ సుదర్శన్ వద్ద కొద్దిసేపటి క్రితమే కొనుగోలు చేసినట్లు శోభ తెలుప డంతో వడ్యాల్ మీదుగా గుడుంబా అమ్మకానికై వెళ్తున్న అతడిని పట్టుకొని సుమారు ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చే సినట్లు తెలిపారు. వడ్యాల్ శివారులో గుడుంబా అమ్ముతున్న తేల్ల రాజేశ్వ ర్ వద్ద సుమారు నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు న మోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ ఎస్సై రాయబా రపు రవి కుమార్, సిబ్బంది దినేష్, గౌతం పాల్గొన్నారు.