వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లను బిగించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-27T04:41:50+05:30 IST

రైతులు వ్యవసాయ పంపు సెట్లకు తప్పనిసరిగా కెపాసిటర్లను బిగించుకోవాలని ట్రా న్స్‌కో ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కెపాసిటర్‌ బిగించుకోవడంతో లో వో ల్టేజ్‌ సమస్యలు ఏర్పడవని, ట్రాన్ష్‌ఫార్మర్‌ నుంచి పంపుసె ట్లకు ఒకే రకమైన విద్యుత్‌ సరఫరా అయి ట్రాన్స్‌ఫార్మ ర్‌తో పాటు పంపుసెట్లు ఎక్కువ కాలం పని చేస్తుందని అన్నారు. బోరుబావి నుంచి అధికనీరు సైతం వచ్చే అవ కాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు నాణ్యమైను ఉచిత విద్యుత్‌ను అందిస్తుందని, ఇప్పటికే చా లా గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నూతన ట్రా న్స్‌ఫార్మర్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రె ౖతులు విన్నపం మేరకు వారికి విద్యుత్‌ సరఫరాలో ఎలాం టి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. మరింత నాణ్యమైన విద్యుత్‌ అందాలంటే రైతులు కెపాసీటర్లను బిగించుకోక తప్పదన్నారు. ఎక్కడైనా స మస్యలు తలెత్తితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తు న్నామని, రైతులు సహకరించాలని కోరారు. సంవత్సరానికి ఒకసారి చెల్లించే సర్వీస్‌ ఛార్జీలను ప్రతీ రైతు సకాలంలో చెల్లించాలని తెలిపారు. : రైతులు వ్యవసాయ పంపు సెట్లకు తప్పనిసరిగా క

వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లను బిగించుకోవాలి

కుంటాల, డిసెంబరు 26 : రైతులు వ్యవసాయ పంపు సెట్లకు తప్పనిసరిగా కెపాసిటర్లను బిగించుకోవాలని ట్రా న్స్‌కో ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కెపాసిటర్‌ బిగించుకోవడంతో లో వో ల్టేజ్‌ సమస్యలు ఏర్పడవని, ట్రాన్ష్‌ఫార్మర్‌ నుంచి పంపుసె ట్లకు ఒకే రకమైన విద్యుత్‌ సరఫరా అయి ట్రాన్స్‌ఫార్మ ర్‌తో పాటు పంపుసెట్లు ఎక్కువ కాలం పని చేస్తుందని అన్నారు. బోరుబావి నుంచి అధికనీరు సైతం వచ్చే అవ కాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు నాణ్యమైను ఉచిత విద్యుత్‌ను అందిస్తుందని, ఇప్పటికే చా లా గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నూతన ట్రా న్స్‌ఫార్మర్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రె ౖతులు విన్నపం మేరకు వారికి విద్యుత్‌ సరఫరాలో ఎలాం టి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. మరింత నాణ్యమైన విద్యుత్‌ అందాలంటే రైతులు కెపాసీటర్లను బిగించుకోక తప్పదన్నారు. ఎక్కడైనా స మస్యలు తలెత్తితే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తు న్నామని, రైతులు సహకరించాలని కోరారు. సంవత్సరానికి ఒకసారి చెల్లించే సర్వీస్‌ ఛార్జీలను ప్రతీ రైతు సకాలంలో చెల్లించాలని తెలిపారు.


Updated Date - 2021-12-27T04:41:50+05:30 IST