భైంసాలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2021-10-26T13:54:26+05:30 IST
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం నేపథ్యంలో భైంసాలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

నిర్మల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం నేపథ్యంలో భైంసాలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిత్యావసరాలకై ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు ఆంక్షలను సడలించారు. పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని పోలీసులు సూచించారు.