బ్యాంకు వినియోగదారులకు అవగాహన

ABN , First Publish Date - 2021-07-13T04:45:09+05:30 IST

మండల కేంద్రంలోని సహకారబ్యాంకు ఆవరణలో సోమ వారం ఏడీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకు లావాదేవీలపై విని యోగదారులకు అవగాహనకల్పించారు.

బ్యాంకు వినియోగదారులకు అవగాహన
అవగాహన కల్పిస్తున్న కళాకారులు

వాంకిడి, జూలై 12: మండల కేంద్రంలోని సహకారబ్యాంకు ఆవరణలో సోమ వారం ఏడీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకు లావాదేవీలపై విని యోగదారులకు అవగాహనకల్పించారు. రైతులకు రుణాలు, వడ్డీరాయితీలు, పంటలకు ఫసల్‌బీమా యోజన పథకం ద్వారా కలిగేలాభాలు, వ్యాపార రుణాలు తదితర సేవలపై కళాకారులు అవగాహన కల్పిం చారు. నాబార్డ్‌ ఎఫ్‌ఎల్‌సీ అధికారి అంజన్న, పీఏసీఎస్‌ సీఈవో ఓమాజీ, కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:45:09+05:30 IST