ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-31T05:49:38+05:30 IST

గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం పంజాబ్‌చౌక్‌లో అదుపులోకి తీసుకున్నా రు. మహాలక్ష్మివాడ కాలనీకి చెందిన షేక్‌ జిషాన్‌ ప్రతి రోజూ ద్విచక్ర వాహనంలో గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లి పట్టణంలోని పాన్‌షాపులు, దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. రెండోపట్టణ పోలీసు స్టేషన్‌లో దర్యాప్తు కోసం అతడిని అప్పగించారు. ఈ సం దర్భంగా రూ.10వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేసినట్లు రెండోపట్టణ ఎస్సై కె.విష్ణుప్రకాష్‌ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏఎస్సై సయ్యద్‌తాజొద్దీన్‌, హెడ్‌కానిస్టేబుళ్లు దారుట్ల శోభన్‌, రమేష్‌కుమార్‌, ఠాకూ ర్‌జగన్‌సింగ్‌, ఆడేమంగల్‌సింగ్‌ పాల్గొన్నారు.

ఒకరి అరెస్టు

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 30: గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం పంజాబ్‌చౌక్‌లో అదుపులోకి తీసుకున్నా రు. మహాలక్ష్మివాడ కాలనీకి చెందిన షేక్‌ జిషాన్‌ ప్రతి రోజూ ద్విచక్ర వాహనంలో గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లి పట్టణంలోని  పాన్‌షాపులు, దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. రెండోపట్టణ పోలీసు స్టేషన్‌లో దర్యాప్తు కోసం అతడిని అప్పగించారు. ఈ సం దర్భంగా రూ.10వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేసినట్లు రెండోపట్టణ ఎస్సై కె.విష్ణుప్రకాష్‌ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏఎస్సై సయ్యద్‌తాజొద్దీన్‌, హెడ్‌కానిస్టేబుళ్లు దారుట్ల శోభన్‌, రమేష్‌కుమార్‌, ఠాకూ ర్‌జగన్‌సింగ్‌, ఆడేమంగల్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T05:49:38+05:30 IST