విద్యుత్‌ తీగలపై అరక

ABN , First Publish Date - 2021-07-25T04:40:31+05:30 IST

మండలం లోని పెద్దవాగు వరద ఉధృ తికి నిదర్శనం ఈ చిత్రం.

విద్యుత్‌ తీగలపై అరక
విద్యుత్‌ తీగలపై వేలాడుతున్న అరక

పెంచికలపేట: మండలం లోని పెద్దవాగు వరద ఉధృ తికి నిదర్శనం ఈ చిత్రం. మూడు రోజులుగా ఎడ తెరి పిలేకుండా కురిసిన వర్షాలకు తోడు కుమరంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కమ్మర్‌గాం గ్రామ సమీపంలో వ్యవ సాయ పనుల్లో ఉపయో గించే అరక వరదలో కొట్టుకు వచ్చి ఇలా విద్యుత్‌తీగలపై చిక్కుకుపోయింది.

Updated Date - 2021-07-25T04:40:31+05:30 IST