అద్భుత ఫీచర్లతో కొత్త వోక్స్‌వేగన్ సెడాన్ కారు..

ABN , First Publish Date - 2021-03-24T22:41:40+05:30 IST

అద్భుత ఫీచర్లతో కొత్త వోక్స్‌వేగన్ సెడాన్ కారు..

అద్భుత ఫీచర్లతో కొత్త వోక్స్‌వేగన్ సెడాన్ కారు..

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వేగన్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త వోక్స్‌వేగన్ సెడాన్ కారును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో వోక్స్‌వేగన్ సెడాన్ కారును విడుదల చేయనున్నట్లు వోక్స్‌వేగన్ ఇండియా పేర్కొంది. కొత్త వోక్స్‌వేగన్ సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటుందని సంస్థ వెల్లడించింది. 

Updated Date - 2021-03-24T22:41:40+05:30 IST