కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-01-13T01:49:07+05:30 IST

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్..

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది.


అయితే జనవరి 14న జరగనున్న ఈవెంట్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 27 నిమిషాల టీజర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉంటుందనేది కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 27 సెకన్ల టీజర్ వీడియో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ కెమెరా పనితీరును చూపిస్తుంది.

Updated Date - 2021-01-13T01:49:07+05:30 IST