అద్భుత ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్

ABN , First Publish Date - 2021-10-08T00:49:15+05:30 IST

అద్భుత ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్

అద్భుత ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో అక్టోబర్ 13వ తేదీన రియల్‌మి జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ నెలలో చైనా మార్కెట్‌లో రియల్‌మి జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. ఫోన్ల ధరను అధికారికంగా కంపెనీ పేర్కొనలేదు.

Updated Date - 2021-10-08T00:49:15+05:30 IST