జియో ఆఫర్‌తో నోకియా కొత్త ఫోన్..
ABN , First Publish Date - 2021-10-22T00:27:33+05:30 IST
జియో ఆఫర్‌తో నోకియా కొత్త ఫోన్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌తో నోకియా సీ30 స్మార్ట్ఫోన్లను భారతదేశంలో ప్రారంభించబడిందని సంస్థ తెలిపింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. కొనుగోలుదారులకు 10 శాతం ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు జియో పేర్కొంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉన్న నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్ రూ. 10,999 ఉంటుందని సంస్థ తెలిపింది.