కొత్త Moto E20 స్మార్ట్‌ఫోన్..
ABN , First Publish Date - 2021-08-29T07:45:37+05:30 IST
కొత్త Moto E20 స్మార్ట్‌ఫోన్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటొరోలా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో మోటొరోలా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్త మోడల్‌లో మోటో ఈ20 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మోటో ఈ20 స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్‌తో వస్తోంది. మోటో ఈ20 ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. మోటో ఈ20 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తోపాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోందని సంస్థ పేర్కొంది. ఫోన్ ధరను సంస్థ ఇంకా వెల్లడించలేదు.