కొత్త మోడల్‌లో MG electric కార్స్..

ABN , First Publish Date - 2021-09-03T09:38:08+05:30 IST

కొత్త మోడల్‌లో MG electric కార్స్..

కొత్త మోడల్‌లో MG electric కార్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో కొత్త ఫీచర్లతో జెడ్ఎస్ ఈవీ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు నెలలో జెడ్ఎస్ ఈవీ కార్లను 700 మంది బుక్ చేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఎంజీ ఆగస్టులో జెడ్ఎస్ ఈవీ కోసం అత్యధికంగా నెలవారీ బుకింగ్‌లను అందుకుంది. ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు నెలకు సుమారు 250 నుంచి 300 యూనిట్లు బుక్ అవుతాయని సంస్థ తెలిపింది. ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు గరిష్టంగా 419 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నాయి.

Updated Date - 2021-09-03T09:38:08+05:30 IST