కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-07-25T02:44:33+05:30 IST

కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ నెల మూడో వారంలో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మిని స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-07-25T02:44:33+05:30 IST